చందమామలో చలాకీగా కనిపించిన
సింధుమీనన్ గుర్తుందా.. ఆ గుర్తొచ్చిందా.. ఆ అమ్మడు ఆత్మహత్య చేసుకుందనే
వార్త సౌత్ ఇండస్ట్రీని కుదిపేసింది. కొంతమందయితే మరో అడుగు ముందుకేసి
సంతాపం కూడా తెలిపారు. కానీ సడెన్ గా సింధుమీనన్ తెరపైకొచ్చింది. తను
చావలేదు బతికే ఉన్నానంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది. ఆత్మహత్యాప్రయత్నం చేసేంత
పికిరిదాన్ని కాదని రూమర్లు నమ్మొందని వేడుకుంది. More
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి