Samsung Galaxy Note 3 unveiled

మొబైల్ యూజర్స్ ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న శాంసంగ్ గెలాక్సీ నోట్-3 విడుదలైంది. మల్టీటాస్కింగ్ కాన్సెప్ట్ పాటు మరెన్నో అద్భుతమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. నోట్-2తో పోలిస్తే దీని డిస్ ప్లే సైజ్ ఎక్కువ, కానీ బరువు తక్కువ. అదే దీని స్పెషాలిటీ.  More

కామెంట్‌లు