కేంద్ర పర్యాటకశాఖ మంత్రి చిరంజీవి తనయుడు
రామ్ చరణ్ తేజ నటించిన తుఫాన్ సినిమాను సమైక్యవాదులు శుక్రవారం పలుచోట్ల
అడ్డుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో సమైక్యవాదులు తుఫాన్
సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ వద్దకు వెళ్లి పోస్టర్స్ చించివేశారు.
సినిమాను అడ్డుకున్నారు. More
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి