Pawan GabbarSingh-2 sets on few days..!

పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ -2కి ముహూర్తం ఫిక్స్ అయింది. అన్నీ కుదిరితే సెప్టెంబర్ 20న ఈ సినిమాకు పూజా కార్యక్రామాలు నిర్వహించాలనుకుంటున్నారు. అక్టోబర్ మొదటివారం నుంచి గబ్బర్ సింగ్ -2 సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.  సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా కన్ ఫర్మ్ కాలేదు.  More

కామెంట్‌లు