సాధారణంగా మైక్రోమ్యాక్స్ ధరలు తక్కువగానే
ఉంటాయి. ఇప్పుడు తమ ఫ్లాగ్ షిప్ మోడల్ రేటును మరింత తగ్గించింది
మైక్రోమ్యాక్స్. మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఇగో ఎ-113 మోడల్ ఇప్పుడు 12, 499
రూపాయలకే దొరుకుంది. మైక్రోమ్యాక్స్ లో ది బెస్ట్ మోడల్ ఇది. ఇంతకుముందు
దీని ధర 5 వందలు ఎక్కువగా ఉండేది. More
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి