Masala movie seemandhra sega..!

సీమాంధ్ర సెగ రామ్ ను కూడా తాకింది. ఆయన నటించిన తాజా చిత్రం మసాలా. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. కానీ సినిమా రిలీజ్ డేట్ కాదుకదా కనీసం ఆడియో రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేయలేకపోతున్నారు మేకర్స్. దీనికి కారణం సీమాంధ్ర ఉద్యమం. అందుకే రామ్ ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు.  More

కామెంట్‌లు