Google Is Sweet on KitKat for Android 4.4

వరల్డ్ ఫేమస్ ఆండ్రాయిడ్ సాఫ్ట్ వేర్ కు సంబంధించి కొత్త వెర్షన్ రెడీచేసింది గూగుల్. ఆండ్రాయిడ్ 4.4 అప్ డేట్ వెర్షకు కిట్ క్యాట్ అనే పేరుపెట్టింది. ఇంతకుముందు జెల్లీబీమ్, శాండివిచ్ లాంటి వెరైటీ పేర్లుపెట్టిన గూగుల్ ఈ సారి 4.4 వెర్షన్ కు కిట్ క్యాట్ అనే పేరు ఫిక్స్ చేసింది. ఆండ్రాయిడ్ పాత వెర్షన్లతో పోల్చిచూస్తే ఇందులో చాలా కొత్త ఫీచర్లు యాడ్ చేసింది గూగూల్. త్వరలోనే కిట్ క్యాట్ వెర్షన్ ను అఫీషియల్ గా లాంచ్ చేయనుంది. ప్రస్తుతం మొబైల్ ఫోన్ సెగ్మెంట్ లో ఆండ్రాయిడ్ సాఫ్ వేర్ దే ఆధిపత్యం.  More

కామెంట్‌లు