మళ్లీ తెలుగులోకొస్తానంటున్న ఇలియానా

ఇలియానాకు ఇప్పుడు టాలీవుడ్ కు రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాలీవుడ్ లో ఆమె క్రేజీ హీరోయిన్ అయిపోయింది. బర్ఫీతో సూపర్ హిట్ అందుకుంది. షాహిద్ కపూర్ తో చేసిన సినిమాను రిలీజ్ కు రెడీ చేసింది. ఇవి కాకుండా సెట్స్ పై మరో రెండు సినిమాలున్నాయి. మరో 3 సినిమాలు పెండింగ్ లో కూడా ఉన్నాయి. ఇంత బిజీగా ఉన్న గోవాబ్యూటీకి మళ్లీ తెలుగు సినిమాల్లో నటించాల్సిన అవసరం రాదు. కానీ ఆమె టాలీవుడ్ కి వస్తానంటోంది. త్వరలోనే ఓ సినిమా చేస్తానంటోంది. More

కామెంట్‌లు