తుస్సుమన్న తుఫాన్

ఎన్నో అంచనాల మధ్య విడుదలైంది తుఫాన్ సినిమా. ఈ సినిమా రిలీజ్ కు పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటుచేశారు. కానీ అంత అవసరం రాలేదు. చాలా ఏరియాస్ లో జనాలే తుఫాన్ సినిమాను స్వచ్ఛందంగా బహిష్కరించారు. రాజకీయాలు వేరు, సినిమాలు వేరు అంటూ బుకాయిస్తున్న కొంతమంది పెద్దలకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. More

కామెంట్‌లు