మహేష్ కే నో చెప్పేసిన శృతిహాసన్

ఆగడు సినిమాకు అంతా ఫిక్స్ అయిపోయింది అనుకున్నారంతా. నవంబర్ నుంచి సెట్స్ పైకి కూడా రానుంది ఈ సినిమా. ఇందులో ఇంతకుముందు తమన్నాను హీరోయిన్ అనుకున్నారు. కానీ నిర్మతాలు ఆమెను తప్పించారు. శృతిహాసన్ ను తీసుకున్నారు. కానీ ఇప్పుడు శృతిహాసనే ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. More

కామెంట్‌లు