రెండు రాష్ట్రాల ప్రజలను వణికిస్తున్న సైకో శంకర్..!

కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ప్రజలకు సైకో శంకర్ పేరు చెబితే చాలు ఉలిక్కపడతారు. 36 ఏళ్ల జైశంకర్ ఒంటరిగా మహిళలు కనిపిస్తే శారీరకంగా హింసించి ఆపై అత్యాచారం చేస్తాడు. అడ్డగిస్తే వారి ప్రాణాన్ని పదునైన ఆయుధంతో క్షణాల్లో తీసేస్తాడు. ఇందుకోసమే ఆయుధాలతో ఒక నల్లటి చేతిసంచి కూడా అతడి దగ్గర ఉంచుకుంటాడు. అతడిఫై ఎన్నో అత్యాచారాలు, హత్యకేసులున్నాయి. More

కామెంట్‌లు