రచ్చ చేస్తున్న కొచ్చాడయాన్ టీజర్..!

సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కొచ్చాడయాన్’ ఓ రికార్డ్‌ను సొంతం చేసుకుంది.  కేవలం 24 గంటల్లోనే 10లక్షల మంది నెటిజన్లు చూశారు. ప్రపంచవ్యాప్తంగావున్న రజనీ ఫ్యాన్స్ తమ అభిమాన నటుడి సినిమా ఎప్పుడు వస్తుందా అని గంపెడాశతో ఎదురుచూస్తున్న వారికి ఒకవిధంగా మంచి వార్తే! More 

కామెంట్‌లు