ఇక రాదనుకున్న ఆటోనగర్ సూర్య మళ్లీ
ప్రారంభమైంది. ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ అన్నపూర్ణ స్టుడియోస్ సెకండ్ ఫ్లోర్
లో ప్రారంభమైంది. వీలైనంత తొందరగా బ్యాలెన్స్ సీన్లు పూర్తిచేసి త్వరలోనే
ఆడియోను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. వచ్చే నెలలో అంటే దీపావళి కానుకగా
ఆటోనగర్ సూర్యను థియేటర్లలోకి తీసుకురావాలనుకుంటున్నారు. More
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి