తెలుగులో తుపాన్ కదలకపోయినా బాలీవుడ్
లోజంజీర్ మాత్రం శరవేగంగా ముస్తాబవుతోంది. ఈ సినిమా సెన్సార్ పూర్తయింది.
సెన్సారోళ్లు జంజీర్ కి యు బై ఎ సర్టిఫికేట్ ఇచ్చారు. సినిమాలో యాక్షన్
పాళ్లు ఎక్కువగా ఉన్నాయని, పైగా రామ్ చరణ్, ప్రియాంకా చోప్రా బెడ్ పై ఓ
రేంజ్ లో రొమాన్స్ చేశారని సమాచారం. అందుకే చెర్రీ, ప్రియాంక మధ్య కొన్ని
ఘాటైన సన్నివేశాలని తొలిగించి మరీ యు బై ఎ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. More
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి