Prabhas Bahubali 2nd Schedule Complete న ఆగస్టు 30, 2013 లింక్‌ను పొందండి Facebook X Pinterest ఈమెయిల్ ఇతర యాప్‌లు రాజమౌళిని అంతా టాలీవుడ్ పనిరాక్షసుడు అంటారు. అలా ఎందుకంటారో ఇప్పుడు రానాకు తెలిసొచ్చింది. కనీసం సెల్ ఫోన్ లో ట్వీట్స్ చేసుకోడానికి కూడా టైం ఇవ్వకుండా చంపుకు తింటున్నాడట రాజమౌళి. రానానే స్వయంగా ఈ విషయాలన్నీ రాసుకొచ్చాడు. More కామెంట్‌లు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి