Jagan to begin huger strike in Chanchalguda jail..!

రాష్ట్ర విభజన తీరును నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ హైదరాబాదులోని చంచల్‌గుడా జైలులో నిరవధిక నిరాహార దీక్షను చేపట్టనున్నారు. విజయమ్మ దీక్ష భగ్నం నేపథ్యంలో తాను దీక్ష చేయాలని వైయస్ జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. More

కామెంట్‌లు