ప్రజలే సెలవులిస్తారు..! న ఆగస్టు 30, 2013 లింక్‌ను పొందండి Facebook X Pinterest ఈమెయిల్ ఇతర యాప్‌లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సరైన నిర్ణయాలు తీసుకోని ప్రభుత్వాలకు ప్రజలు చాలాసార్లు సెలవు ఇచ్చారన్నారు. తెలుగు భాషాదినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. More కామెంట్‌లు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి