కత్రినాకు ప్రపోజ్ చేయబోతున్నాడు

 త్వరలోనే రణబీర్ కపూర్ తన బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోనున్నాడు. ఈ బర్త్ డే స్పెషల్ ఏంటంటే.. ఆయన కత్రినాకు ప్రపోజ్ చేయనున్నాడు. సినిమా స్టయిల్ లో ఓ ఏకాంతమైన ప్రదేశానికి తీసుకుపోయి చేతిలో గులాబీ పువ్వు పెట్టి ఐ లవ్ యు అని ఆ ముడు ముక్కులు చెప్పేయాలని డిసైడ్ అయ్యాడు. More

కామెంట్‌లు