సమైక్యాంధ్ర సెగ సినిమాలన్ని ఓ రేంజ్ లో
తాకింది. పెద్ద సినిమాలు పోతే పోయాయి కానీ చిన్న సినిమాలు మాత్రం పండగ
చేసుకుంటున్నాయి. కానీ వాటికి ఉన్న ఒకేఒక్క అవకాశం ఈరోజు మాత్రమే. (ఆగస్ట్
30). ఎందుకంటే వచ్చేవారం బడా మూవీ తుఫాన్ విడుదలకానుంది. కాబట్టి ఈరోజు
ఏకంగా 5 చిన్న సినిమాలు థియేటర్లలో కొస్తున్నాయి. More
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి