టాటూ సీక్రెట్ విప్పిన త్రిష

చాలా సినిమాల్లో చూసే ఉంటారు త్రిష ఎదపైన ఓ టాటూ కనువిందు చేస్తుంది. దాదాపు 13 ఏళ్ల కిందటే ఈ టాటు పొడిపించుకుంది త్రిష. అందర్లా టెంపరరీ గా కాకుండా శాశ్వతంగా ఎదపై నిలిచిపోయేలా వేయించుకుంది త్రిష.More

కామెంట్‌లు