రీన్ సిగ్నల్ ఇచ్చిన తుఫాన్

రామ్ చరణ్ డేరింగ్ చేశాడు. తుఫాన్ ఆడియోను సెలబ్రేట్ చేశాడు. త్వరలోనే సినిమా రిలీజ్ చేస్తానంటున్నాడు. దీంతో మిగతా హీరోలు కూడా ఇప్పుడిప్పుడే సందడికి సిద్ధమౌతున్నారు. దీనికి కారణం సమైక్య ఉద్యమం. 

కామెంట్‌లు